తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నకార్యక్రమానికి అమరావతి, విజయవాడకు బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు. హాజరైన వారు సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా , ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, సిహెచ్.ప్రదీప్ గౌడ్, శర్మ తదితరులు.