Suryaa.co.in

Features

మోదీని సామాన్యుడు వ్యతిరేకించడు.. ఎందుకంటే!

ఒక సామాన్యుడి వై భారత ప్రధాని మోదీ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు?
దయచేసి చివరి వరకు క్షుణ్ణంగా చదవండి.

మోదీ ని ఒక వ్యాపారస్తుడు వ్యతిరేకిస్తున్నాడు అంటే అర్థం ఉంది. ఎందుకంటే ఇన్‌కంటాక్స్ మెడ బట్టి కట్టిస్తున్నాడు.

ఒక రాజకీయనేత వ్యతిరేకిస్తున్నాడంటే అర్ధం ఉంది. ఎందుకంటే వారు దోచుకునే దారులు మూయిస్తున్నాడు. విదేశాలకి తరలించే డబ్బుని అన్నివైపుల నుండి కట్టడి చేస్తున్నాడు .

ఒక అధికారి వ్యతిరేకిస్తున్నాడంటే అర్థం ఉంది. ఎందుకంటే లంచగొండితనాన్ని అరికడుతున్నాడు.

క్రైస్తవ మత మార్పిడి మాఫియా వ్యతిరేకిస్తున్నారంటే అర్థం ఉంది. వాళ్ళకొచ్చే విదేశీ ఎంగిలి మెతుకులు రావడం లేదని.

రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే అర్థముంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఈ దేశం మీద పెత్తనం చెలాయించలేరేమోనని.

మరి సామాన్యుడివైన నీవెందుకు వ్యతిరేకిస్తున్నావు?

1. నోట్లరద్దు- నీదగ్గర నల్లడబ్బులేదు నువ్వు నష్టపోలేదు.
2. GST- నువ్వు టాక్స్ కట్టకుండా దాచుకోలేవు నువ్వు నష్టపోలేదు. రకరకాల 20 టాక్స్ లనుండి విముక్తి చ్చాడు.
3. తలాక్ – ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పిల్లలు ఆనాధలు కాకుండా వాళ్ళ భవిష్యత్తుని సరిదిద్దాడు.
4. 370&35A- మనదేశసంపదని ఖర్చు కాకుండా ఆపాడు. ఆ డబ్బుని దేశ ప్రగతికి ఉపయోగిస్తున్నారు.
5. ఉగ్రవాదుల దాడులు జరగకుండా ఆపి, దేశ ప్రజల ప్రాణాలకి ఆస్తులకి రక్షణకల్పించాడు.
6. NGOs రద్దు- విదేశీ ఎంగిలిమెతుకులకి కంక్కుర్తి పడని నీకెందుకు భయం? రాబోయే ప్రళయాన్ని ఆపి, మరోసారి భారత్ బానిస కాకుండా ఆపుతున్నందుకు సామాన్యుడుగా నువ్వెందుకు వ్యతిరేకిస్తున్నావు?
7. వ్యాపారంపేరుతో వచ్చి మనదేశసంపద దోచుకున్నోళ్ళు మతంపేరుతో వస్తుంటే అడ్డుకుంటుంటే నువ్వెందుకు భాధపడుతున్నావు.. ???
8 . NIA చట్టం- మనదేశంలో ఉండి డబ్బుకి కక్కుర్తిపడి శత్రు దేశాలకి పరోక్షంగా మద్దతిస్తున్నవాళ్ళని తొక్కేస్తోంటే, నీకొచ్చే నష్టమేమీలేదుకదా. అది మన దేశానికి మంచిదేకదా ?!
CAA & NRC – ఈ దేశ పౌరుడవై నువ్వెందుకు భయపడుతున్నావు?

సోదరులారా……

శరణార్థులుగా వచ్చి దేశాన్నీ ఆక్రమించి, మన వనరులని నాకెయ్యాలనుకుంటున్న వారిని పంపిస్తే నీకొచ్చే నష్టమేమీ లేదు కదా?

మన పిల్లలు, భావి తరాలు సుఖంగా ఉండాలంటేగా చేస్తుంది. పాకిస్తాన్ చైనాల ఎత్తులకు పైఎత్తులేసి దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే సంతోష పడాలే గానీ, వ్యతి రే కమెందుకు ?

ఒక సామాన్యుడుగా ఎందుకు వ్యతిరేకిస్తున్నావో ఆలోచించు.
నిర్ణయం నీది. కానీ భవిష్యత్తు మాత్రం మనందరిదీ…
జరా సోచో జరా జాగో ..

– అన్నం శ్రీనివాసరావు

LEAVE A RESPONSE