కాంగ్రెస్ ఊపిరి తీస్తే గానీ.. దేశం శాంతిగా ఉండలేదు

Spread the love

అతిపెద్ద, అతి బలమైన అమెరికా, వియత్నాం అనే చిన్నదేశాన్ని ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డి చివరకు ఆయాసం వచ్చి యుద్ధాన్ని ఆపింది. వియత్నాం యొక్క విజయానికి స్ఫూర్తి మేవాడ్ రాజు రాణా ప్రతాప్. దీన్ని ఏ తరగతి పుస్తకాలలో చెప్పలేదు. హిందూ రాజులు అనేకమంది ముస్లిం ఆక్రమణ దారుల్ని చిత్తుగా ఓడించారు. హిందూ స్త్రీ అక్బర్ ని వ్యక్తిగతంగా ఓడించి పీకమీద కాలు పెట్టి చంపకుండా వదిలేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళని నీళ్లు తాగించి తాను నమ్మిన ముస్లిం వెన్నుపోటు కారణంగా మరణించింది (చంపిన వ్యక్తి సాయిబాబా తండ్రీ అని కొందరికే తెలుసు )

ముస్లిం లను గడగడ లాడించిన కృష్ణదేవరాయలు, తన సైన్యం లో ఉన్న ఫిరంగి దళ నాయకుడైన ముస్లిం అవసర సమయంలో మోసం చేయడం వల్ల ఓడిపోయాడు. కాశ్మీర్ రాజు ఎంతచెప్పినా వినక ముస్లిం లను సైన్యం లో చేర్చుకోవడం వల్ల, పాకిస్తాన్ దాడి చేసినప్పుడు తన సైన్యం లోని ముస్లింలు హిందూ సైన్యాన్ని అర్ధరాత్రి ఊచకోత కోయడం వల్ల ఓడిపోయాడు. ముస్లింలతో జరిగిన యుద్దాలలో చాలామంది ముస్లింలు గోమాతల్ని ముందు పెట్టుకుని యుద్ధం చేసి అక్రమంగా గెలిచారు. అదే పద్ధతిలో యుద్ధ సమయంలో హిందూ రాజులు వందల సంఖ్య లో పందుల్ని వదిలి నట్టయితే ముస్లింలు భారత్ జోలికి వచ్చేవాళ్ళు కాదుగా?

ఇది పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యాశాఖా మంత్రులుగా పనిచేసిన ముస్లింలు కమ్యూనిస్ట్ లచేత, హిందూ రాజులు నమ్మక ద్రోహుల వల్ల ఓడిపోయారు అంటూ ముస్లింల విజయాలను మాత్రమే చెప్పారు. వాటివెనుక దాగివున్న కుట్రల్ని, దొంగ యుద్ధాన్ని గురించి చెప్పలేదు. అదే మెకాలే విద్యా విధానం యొక్క రహస్యం. అందుకే కమ్యూనిస్ట్ లను మెకాలే మానస పుత్రులు అంటారు.

విద్యార్థులకు నిజమైన వీరోచితమైన చరిత్రను చెప్పాలి. వాళ్ళ దినచర్య ఎలా ఉండాలో నేర్పించాలి. తల్లి తండ్రులు, గురువులు, స్నేహితుల తో ఎలా వ్యవహరించాలో చెప్పాలి. చరిత్రలో జరిగిన విధ్వంసాలు, మోసపు దాడులు, హత్యలు గురించి చెప్పాలి. వాటిని మతంతో సంబంధం లేకుండా అందరికీ చెప్తే వాళ్లలో దేశ భక్తి కలుగుతుంది. దేశాన్ని తల్లిలా భావించాలని దేశభక్తి అంటే ఏమిటో చెప్పాలి. దేశం శాంతి భద్రతలతో, ఏ లోటు లేకుండా .. మోసం, దోపిడీ లకు తావు లేకుండా చేయడానికి దోహద పడే పని చేయడం దేశభక్తి అని వివరించి చెప్పాలి. శత్రువుల పట్ల పూర్తి అవగాహన కలిగించాలి.

సమాజం లో ఎక్కడైనా చెడు కనబడితే దాన్ని ఆపడం, తన బాధ్యత అని తెలుసుకునే విద్యను నేర్పించాలి. దేశాన్ని గర్వపడే లా చేసే పరిశోదనలు చేయాలి. వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలిగించే ప్రభుత్వాల్ని ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పాలి. ప్రజలు ప్రతి విద్యార్థి ని గౌరవించే వాతావరణాన్ని కలిగించాలి. అలాంటి విద్యను నేర్పించాలి.

కానీ కాంగ్రెస్ బుద్ధిపూర్వకంగా దేశాన్ని- హిందువుల్ని నాశనం చేయడంకోసం, విద్యను అడ్డంగా వాడుకుంది. బీజేపీ గెలిచిన రాష్ట్రాలలో బీజేపీ తయారు చేసిన చరిత్ర పాఠాలను కాంగ్రెస్ గెలిచిన వెంటనే మార్చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదులపై పెట్టిన నిషేదాన్ని తొలిగించింది, హిందువులకు రక్షణగా ఉండే సంస్థలపై నిషేదాన్ని పెట్టింది. ఇంత చేసినా వస్తాయనే నమ్మకం లేని డబ్బులకు కక్కుర్తి పడి హిందువులు మాన ప్రాణాల్ని, ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నారు.

మార్పు అంటూ మూతి పళ్ళు రాల కొట్టించుకుంటున్నా.. రాలిన పళ్ళగురించి రెండు రోజుల్లో మర్చిపోయి, మళ్ళీ అదే తప్పు చేసి కళ్ళు, కాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు. హిందువులకు జ్ఞానాన్ని కలిగించే విషయాల్ని సోషల్ మీడియా ద్వారా చర్చల ద్వారా తెలియచేయాలి. అప్పుడు మాత్రమే దేశ భద్రతని ఆశించగలము. కాంగ్రెస్ కొన ఊపిరితో ఉన్నంతవరకు హిందూ నాశనం, దేశ నాశనం కోసం చేయాల్సిన ప్రతి పని చేస్తుంది. కాబట్టి దాని ఊపిరి తీస్తే గానీ దేశం శాంతిగా ఉండలేదు. సర్వే హిందూ సుఖినోభవంతు.

– అన్నదానం వెంకటేశ్వర్లు

Leave a Reply