Suryaa.co.in

Andhra Pradesh

నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి:సోము వీర్రాజు

నందలూరు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ల మీడియా సమావేశం. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరిగింది.అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యం కారణం.వైసీపీ నేతలకు బెడిసి అధికారులు సరైన సమయంలో స్పందించలేదు.ఇసుక రీచ్ ల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన వైసీపీ.వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు చాలా నష్టపోయారు.ఇలాంటి నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదు.నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.చనిపోయిన వారి కి 5 లక్షలు మాత్రమే జగన్ కేటాయించారు.విశాఖలో మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం అందించారు.సీఎం సొంత జిల్లాలో ఇలాంటి ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.సర్వం కోల్పోయిన వారికి నష్టపరిహారం వెంటనే అందించాలి.ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలి.సీఎం ఏరియల్ సర్వే చేయడం కాదు.ప్రతి గ్రామంలో సీఎం పర్యటించాలి.ఇప్పటికే ప్రధాని సీఎం జగన్ తో మాట్లాడారు.
Other participants
state secretary
Nagothu Ramesh naidu , santhareddy , subbareddy, sai lokesh , pothugunta ramesh

LEAVE A RESPONSE