మొక్కలు నాటిన రామేశ్వర్

సికింద్రాబాద్ లో తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ జన్మ దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ మునిసిపల్ డివిజన్లలో తెరాస నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సీతాఫలమండి లో గ్రీన్ చాలెంజ్ లో భాగంగా తన జన్మ దినాన్ని పురస్కరించుకొని ఎం పీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు రామేశ్వర్ గౌడ్ మొక్కలు నాటారు.

Leave a Reply