Suryaa.co.in

Food & Health

సోరియాసిస్‌.. తామర.. గజ్జి.. అలెర్జీ సమస్యలకు ఇదే మందు

సోరియాసిస్‌, తామర వంటి చర్మవ్యాధులతో పడే బాధలు.. ఎదుర్కొనే నరకం వర్ణనాతీతం. వీరు పదిమందిలో ఉండలేరు. శుభ-అశుభ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మహా ఇబ్బంది పడతారు. ఆ స్థాయిలో పడే వీరి చర్మవ్యాధి సమస్యలకు ఇదో సులభమైన, అందుబాటులో ఉండే వైద్యం. దీన్ని పాటిస్తే చర్మవ్యాధుల సమస్యలు చాలావరకూ పరిష్కారమవుతాయి.

బాదమ్ పప్పు 25గ్రా
నెలవుసిరి 25 గ్రా
తెల్లగలిజేరు వేర్లు25 గ్రా
గుంటగలిజేరువేర్లపొట్టు 25 గ్రా
సుగంధిపాల 25 గ్రా
కరకపిందెలు 25 గ్రా
మంజిష్ట 25 గ్రా
చెండ్ర చెక్క 25 గ్రా
ఫిరంగి చెక్క 25 గ్రా
వేప చెక్క 25 గ్రా
నక్కెరచెక్క 25 గ్రా
బావంచాలు 25 గ్రా
తెల్లగుగ్గిలం 25 గ్రా

వీటన్నిటిని సమానంగా తీసుకొని చూర్ణించి కలిపి రోజు ఉదయం రాత్రి భోజనానికి అరగంట ముందు 5 గ్రా 15ml ఆలోవీర జ్యూస్ తో తీసుకోవాలి ఇలా తీసుకోవడంవల్ల అత్యధిక వేడి తగ్గి రక్తం శుభ్రం అయ్యి మీ చర్మ సమస్య తీరును

ఆలోవీర సోప్ లేదా పంచగవ్య అనే సోప్ వాడాలి.
ఎక్కువ కాలము నుండి వున్న సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం వుంది

తినకూడనవి:
చికెన్ ,చేపలు, గోంగూర పచ్చివేరుసనగలు పచ్చి మిరపకాయలు వంకాయ అతివేడి వస్తువులు ,స్వీట్స్, నూనెవేపుళ్ళు, మసాలా వస్తువులు,
తగ్గిన తర్వాత కూడా పై మందులు కొన్నిరోజులు వాడాలి పత్యం కూడా పాటించాలి,
గ‌న్నేరు చెట్టు వేరును గంధంతో క‌లిపి నూరి ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాయ‌డం వ‌ల్ల కుష్టు, తామ‌ర‌, గ‌జ్జి, పుండ్లు, సోరియాసిస్ వంటివి త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే +919849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు తెలియ పర్చగలము

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.
ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.

– అమ్మ సేవా సమితి

LEAVE A RESPONSE