Suryaa.co.in

Entertainment

అలుపెరుగని విలనిజం!

హిందీ సినిమాల్లో కరడు గట్టిన విలనిజానికి మరో పేరు..ప్రాన్..
తెలుగు సినిమాల్లో రాజనాల ను మించిన వారెవరుంటారు..
తమిళ తెరపై నంబియార్

సరే తరాలు మారాక కైకాల..రావు గోపాలరావు..
ప్రకాష్ రాజ్..ముఖేశ్ రుషి..
సోనూ సూద్…
బాలీవుడ్లో గబ్బర్ సింగ్..
ప్రేమ్ చోప్రా..రంజిత్..శక్తి కపూర్..అదో పరంపర..

కాని..ఏ భాషలోనైనా ఎవ్వరిలోనూ కనిపించని ప్లానింగ్..టైమింగ్..
క్రౌర్యం..లాంగిట్విటీ..
నిండి..ఎందరో విలన్ల
సమాగమంగా నిలిచిన
అతి పెద్ద విలన్..

డాక్టర్ మోనిత..
కార్తీకదీపం ఫేం..
అదిరిపోయే ఫ్రేమ్..!

జై మోనిత…జై దర్శకుడు..
జై జై తెలుగు సీరియల్ ప్రేక్షకులు..
జై జై జై దీప..!

– ఈఎస్కే

LEAVE A RESPONSE