Suryaa.co.in

Andhra Pradesh

మ‌రో రూ. 5వేల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌నుకుంటున్నాం

– రూ. 3వేల కోట్ల‌తో ప‌నులు న‌డుస్తున్నాయి
– శ్రీ సిమెంట్ చైర్మ‌న్‌ హ‌రిమోహ‌న్ భంగూర్

2021-22లో 11.48 శాతం జీడీపీని సాధించిన ఒకేరాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. ఇది దేశ జీడీపీలో 5 శాతం కావ‌డం సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌నితీరుకి నిద‌ర్శ‌నం. విద్యా, మౌలిక, సంక్షేమ రంగాల‌కు ప్రాధాన్యం ఇస్తూనే ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు క‌ల్పించ‌డం ఆకట్టుకుంది. దేశంలోనే మొద‌టిసారిగా గుంటూరులో రూ. 3 వేల కోట్ల‌తో గ్రీన్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ ప్రారంభించాం. ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రో రూ. 5వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌నే ఆలోచ‌న ఉంది.

LEAVE A RESPONSE