Suryaa.co.in

Andhra Pradesh

రాహుల్ మౌనం వెనుక అర్థం ఏమిటి?

– బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి సూటి ప్రశ్న

విజయవాడ: కెనడాలో హిందువుల పై దాడులు, అదేవిధంగా హిందూ దేవాలయాలు పై దాడులు జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని బిజెపి ప్రశ్నిస్తోంది. గాజాలో దాడులు జరిగితే రాహుల్ గాంధీ ఖండించి కెనడా విషయంలో మౌనం వహిస్తున్నారని బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేశారు.కెనడా లో ఫుడ్ బ్యాంకు ల్లో హిందువుల కు ఫుడ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE