Suryaa.co.in

Andhra Pradesh

ఏందిది..బుల్లబ్బాయ్?

మొన్న అమరావతి శ్రీదేవి.
నిన్న పాయకరావుపేట బాబురావు.
ycp-mlasఈరోజు కైకలూరు నాగేశ్వర్.

ఓరి మీ దుంపలు తెగ…
మీలో మీరే ఇలా బయటపడి కొట్టుకుంటే ఎలా?
కూర్చొని మాట్లాడుకోవాలి కదా!
వందల కోట్లు దుడ్ల లెక్క చెబుతున్నారు..

తూచ్..తూచ్..
మా వాళ్ళు కదా అవి బయటపెట్టి గొడవ చెయ్యాల్శింది..

ప్రతి నియోజకవర్గంలో అందరూ 100 కోట్ల మార్కు ఎప్పుడో దాటేశారు బుల్లబ్బాయ్!
జగనన్న ఇళ్ళ స్తలాలు, గ్రావెల్, కంకర క్వారీల మీద..
సెటిల్ మెంట్స్ మీద.. (గతంలో చిన్న చిన్నవి ఇతర నాయకులు, అధికారులు చేసుకునేవారు)..
పాపం ఆమాత్రం వెనకేసుకోకపోతే ఎలా బుల్లబ్బాయ్?
పెళ్ళాం పిల్లలు అన్యాయం అయిపోరూ?

ఈ రాజకీయం ఏమైనా శాశ్వతమా బుల్లబ్బాయ్..
రేపు గెలిచేది లేదు చచ్చేది లేదు..
ఓడిపోయాక మొహం కూడా చూపరు ఈ పిచ్చి జనాలు బుల్లబ్బాయ్!

– రమేష్ నేలకుడితి

LEAVE A RESPONSE