నిన్నటి నుండి చాలా మంది అతి చేస్తు ఏడుస్తున్నారు
దానికి కారణం నీ ఎదుగుదల.
నాకు మీతో పరిచయం ఉంది. పోన్లు రాని టైం లో మీరు స్థాపించిన పేపర్ చూసేటోళ్లం,
క్రికెట్ పల్లెటూరు లో సిగ్నల్ లేకపోతే ఉదయానే మీరు వేసే ఛాంపియన్ పేజ్ కోసం చూసేవాడిని.
చిత్రకధనం ఏంటా అని ఆశక్తిగా తిలకించేవాడిని.
ఈ రోజు నేను రాయటానికైనా,వాదించటానికైనా ,వచ్చిన నాలెడ్జ్ ఏదైనా ఉంది అంటే అది మీరు స్థాపించిన పేపర్ వలనే,ఈ రాజకీయమనే రంగు నాకు అంటిందే మీ వలన..
ఇవన్నీ నా వ్యసనాలు.
ఈనా వ్యసనాలలో తెలివి ఉంది.
ఈనా వ్యసనాలలో నీతి ఉంది.
ఈనా వ్యసనాలలో నిజాయితీ ఉంది.
నాకే కాదు,నాలా మీతో ముఖపరిచయం లేని ప్రతి ఒక్కడికి మీ పరిచయం ఉంది.
షార్ట్ టెర్మ్ మసాలా రాతలు రాసే ఈనాటి సోషల్ మీడియా యుగంలో కాసింత నీతిరాతలు రాసేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది మీ వలనే.
కష్టాన్ని నమ్మావు,తెలివిని వాడుతూ అదే తెలివిని పది మందికి పంచి సామాజిక అభ్యుదయానికి పూనుకున్నావు.
నీ నుండి జీవితసత్యాన్నే నేర్చుకున్న చాలా మందికి ఉమ్మితే వాళ్ల మీద పడుతుందని తెలిసే ,నిన్ను టచ్ చేయటానికి కూడా వెనకాడారు
కాని మీ కాళ్ళ చెప్పులు మోయటానికి కూడా పనికి రాని ఒకడు, మిమ్మల్ని కెలకటానికి ట్రై చేస్తున్నాడు,
పాపం ఆ ఏ1 అనే బిరుదు ఆడి పేపర్ లో రాసి సంతోషపడుతున్నాడు.
ఒకటి మాత్రం నిజం రాసుకో..
నిజాయితీ గా ఉన్నోడు నిజాయితీగానే పోతాడు
కానీ..
నీతి మరిచిన ఆ కుక్క కి,చావు కూడా ఆడి బాబు కంటే దారుణం గా ఉంటుంది.