Suryaa.co.in

Andhra Pradesh

ఓవర్ యాక్షన్ ఎందుకు జోకర్ జోగి?

ట్విట్టర్ లో మంత్రి జోగి రమేష్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ఓవర్ యాక్షన్ ఎందుకు జోకర్ జోగి? విషయం లేక ప్రజల గుండెల్లో గుండుసున్నా గా మిగిలింది జగన్. ప్రజల పక్షాన నిలబడి హీరో అయ్యింది లోకేష్. జగన్ టెన్త్ పేపర్లు కొట్టేసి డిగ్రీ లో ఫెయిల్ అయ్యాడు..లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చేసాడు. జగన్ కి జైల్ మేట్స్ ఉంటే లోకేష్ కి క్లాస్ మేట్స్ ఉన్నారు. లోకేష్ ది కాలేజ్ లైఫ్..జగన్ ది జైల్ లైఫ్. జోకర్ జోగి మా వాడు మంత్రి గా పనిచేసిన రెండున్నర ఏళ్లలో 25 వేల కిలోమీటర్ల సిసి రోడ్డు తో పాటు అనేక కార్యక్రమాలు చేసాడు. మీ వాడు ఏమి పీకాడో చెప్పే దమ్ముందా? నీకో ఓపెన్ ఛాలెంజ్ టైం అండ్ డేట్ నువ్వు ఫిక్స్ చెయ్యి ఎవరు హీరోనో, ఎవరు జీరోనో తేల్చుకుందాం. ముడ్డి కింద 38 కేసులు, లక్ష కోట్ల అవినీతి చేసిన జగన్ గురించి గొప్పలు చెప్పడం మాని దమ్ముంటే చంద్రబాబు గారు ఒక్క రూపాయి అవినీతి కి పాల్పడ్డారు అని ఆధారం చూపించు.

LEAVE A RESPONSE