బరాబర్ ..! నువ్వు హేళన చెక్కిన శిల్పానివే…!
హీనంగా చూడొద్దు ఘోరంగా దెబ్బతింటారు..! అన్నట్టు…. మొరిగిన నోళ్ళే..చొంగకారతాయి…!
సెటైర్లు వేస్తారు బేవార్సు గాళ్ళు.. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్న వైనమే..దానికి సమాధానము..!
విచిత్రమేమిటంటేనువ్వునిలదొక్కుకుంటే..ప్రజల్లో ఆదరణ పొందితే..కేడరు నీ వెంట నడిస్తే తట్టుకోలేని వారున్నారు.నీపని తీరుతో ఇప్పటికే జనాలకు దగ్గరవుతున్నావు.
ఇంకా రెచ్చిపో…!కుళ్ళి కుళ్ళి చస్తారు..!
సాధనతో సమకూరు ధరలోన…!
అసాధ్య సాధకుడివి..!ఏడ్చేవాళ్ళు…ఏడ్వనీ…!
నవ్వేవాళ్ళు…నవ్వనీ…ఎవరేమన్నా..ఎదురేమున్నా పట్టిన పట్టు వదలకు..!
మీతాత గారి సినిమా పాటలోని చరణం ఇది…!ఎల్లప్పుడూ గుర్తుంచుకో..!
నిన్ను వేనోళ్ళ కీర్తించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.నీ వెంట నడుస్తున్న జనసమూహమే సాక్ష్యం..!ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు!
– శ్రీనివాసరావు కంకణాల