Suryaa.co.in

Telangana

జరా సంబాల్కె రహేనా సంజయ్!

-బీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఇన్చార్జి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

గత 5 దశాబ్దాలుగా పేద ప్రజలకోసం, తెలంగాణ విముక్తి కోసం, తదనంతరం తెలంగాణ అభివృద్ధి కోసం అవిశ్రాంత సైనికుడిగా నిర్విరామ కృషి చేస్తున్న 70ఏళ్ళ యోధుడు, పితృ సమానుడు కెసిఆర్ గారు వైరల్ ఇన్ఫెక్షన్ తో కొద్దిపాటి అనారోగ్యానికి గురైతే, ఇంత చిల్లర ఎటకారం న్యాయమా సంజయ్?
ఇది ధర్మమా సంజయ్?

ఏ సనాతన ధర్మం ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయాలనీ చెప్పింది సంజయ్? ఇటువంటి చిల్లర మాటల రాజకీయాలు తెలంగాణ ప్రజలకడుపులు నింపుతాయా సంజయ్? మీ ఈ మాటలు ముమ్మాటికీ మీ మానసిక దౌర్బల్యానికి నిదర్శనం సంజయ్!!!!

అయితే సంజయ్..
ఆగమాగం గాకు..
జరా దో దిన్ సబర్ కరో..
షేర్ బాహర్ ఆరహాహై..
జబ్ దేఖో అస్లీ షోర్..
ఔర్ అస్లీ సియాసత్…..
ముఖాబ్లా నహి కర్ సక్తే..
జరా సంబాల్కె రహేనా సంజయ్!!!

LEAVE A RESPONSE