మైనారిటీ గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులకు జ్వరం

మైనారిటీ గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులకు జ్వరం

మచిలీపట్నం:మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర జ్వరం కలకలం.జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 14 మంది విద్యార్థులు.శని, ఆదివారాల్లో ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు.వయసుల వారీగా పిల్లలను వివిధ వార్డుల్లో చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపిన అధికారులు.పరామర్శించిన మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ నివాస్.విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి, కలెక్టర్.వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు కలెక్టరు తెలిపారు.కరోనా, డెంగీ నెగటివ్ రిపోర్టులు వచ్చాయి.మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించాం.విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Leave a Reply