Suryaa.co.in

Month: October 2021

జైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యాడు. షారుఖ్ ఖాన్, గౌరీ కుమారుడు త్వరలో మన్నత్ చేరుకోనున్నారు. కాసేపటి క్రితమే ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ పూర్తయింది. షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్…

ఉప ఎన్నికల పోలింగ్‌..

హుజురాబాద్‌లో అలా.. బద్వేల్‌లో ఇలా.. దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్‌ విషయంలో రెండు…

గౌతమ బుద్దుడు చెప్పిన “అంగుత్తరనికాయ”

-ప్రతి మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు 1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 4. నేను అమితంగా ప్రేమించి,…

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎందుకు కుప్పకూలిపోతారు

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన…

ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారు

– పెగాసస్‌ స్పైవేర్‌పై భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి గిలిన్స్‌ వెల్లడి – మోడీ సర్కార్‌ కొనుగోలు చేసిందని చెప్పకనే చెప్పారు.. న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్మామని భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి నాయోర్‌ గిలిన్స్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌ సంస్థ తయారుచేసిన మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ ‘పెగాసస్‌’ను మోడీ సర్కార్‌ కొనుగోలు చేసిందనే…

హైకోర్ట్ సంచలన నిర్ణయం

➡️మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై అసంతృప్తి ➡️విచారణ చేయాలని హైకోర్టు ఆదేశం ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన వివరణ పై సంతృప్తి చెందని హైకోర్టు, వారి పైన దర్యాప్తు చేయాలి అంటూ గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించిటంతో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. సహజంగా మొన్నటి వరకు పోలీసుల తీరు…

అంతరంగ దృక్పథం

( సునీతశేఖర్) “మనల్ని ఆవేశంతో కుదిపేసే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సరిగ్గా గుర్తుపట్టాలే కానీ, ఆహ్లాదం పంచేవి కూడా చాలానే ఉంటాయి. లోపలికి చూసుకునేవాడికి బయట కూడా ఆనందమే ఉంటుంది. లోపల ప్రశాంతత లేకపోతే బయటి వస్తువులేవీ మనకు దానిని తెచ్చిపెట్టలేవు. సంతృప్తిని మించినది లేదని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.” జీవితంలో ఆటుపోట్లు…

‘కుల గణన’ కాదు..‘వర్గ గణన’ కావాలి!

జనాభా లెక్కల్లో, ప్రతీ కులానికీ సంబంధించిన వివరాలు వుండేలా.. ‘జనాభా లెక్కల సేకరణ’ జరగాలని, ఒక డిమాండు వుంది. ప్రతీ పది సంవత్సరాలకూ ఒకసారి జరిపే జనాభా లెక్కల సేకరణలో ఇప్పటి దాకా, షెడ్యూల్డ్ కులాల గురించీ, షెడ్యూల్డ్ జాతుల గురించీ మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇతర వెనకబడిన కులాల గురించి కూడా వివరాలు…

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం…

ప్రత్యక్ష నారాయణా ఏలుకో

(డాll పార్నంది రామకృష్ణ) దినకరుడు దిగంతాలను వెలిగించాడు. శుభకరుడు పల్లెపల్లెకూ శోభ తెచ్చాడు. సస్యలక్షి కదలి వస్తుంటే ఊరూవాడా ఆనందరాగాలు ఆలపించాయి. పచ్చని పొదరిళ్ళు, ఆనందాల హరివిల్లు, కనువిందు చేస్తున్న గ్రామసీమలు… ఇంత ఆనందానికి కారణమైన సూర్యభగవానుడికి జ్యోతలు, ప్రణతులు. నిప్పురవ్వలు కురిపించినా.. నిదానంగా ప్రభవించినా.. జగత్తుకు మేలు చేయడమే సూర్యభగవానుడి విధి. అలసట రాదు…..