Suryaa.co.in

Month: July 2023

జగన్ కుటుంబానికేమో పంచబక్ష పరమాన్నాలు..

-బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నా పంచ ప్రాణాలనే జగన్ కు.. చిత్తశుద్ధి ఏమాత్రం లేదు – అంగన్వాడీ సెంటర్ లలోని పిల్లలకు నాణ్యత లోపించిన ఆహారం – ఉషశ్రీ చరణ్ తన ఇల్లు చక్కబెట్టుకోవడంలో, ల్యాండ్ కబ్జాలు చేసుకోవడంలో, ల్యాండ్ మాఫియా ద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకోవడంలో చూపే శ్రద్ధ అంగన్వాడీ కేంద్రాల పట్ల…

జిజిహెచ్ లో సమూల మార్పులు

నెల రోజుల్లో అమాంతం పెరిగిన జిజిహెచ్ ప్రతిష్ట ఎవరీ డాక్టర్ కిరణ్ కుమార్? టాక్ ఆఫ్ ధి టౌన్ గా మారిన జిజిహెచ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో నెల రోజుల వ్యవధి లో అనేక మార్పులు చోటు చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.అప్పటి వరకు ఆసుపత్రి ని ఎవరికి తోచిన…

కేసీఆర్‌ ప్రజలనే కాదు.. రాముడినీ మోసం చేశారు!

-వరదలో మరణాలన్నీ ప్రభుత్వ వైఫల్యాలే – కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోలేదు – గవర్నర్‌ సమీక్ష ఎందుకు చేయలేదు? – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసినప్పటికి అధికార యంత్రాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరిగింది. 60 మంది…

ఇస్లాంలోకి మారిన భారత మహిళ అంజూకు పాక్‌లో కానుకగా భూమి, నగదు

ఫేస్‌బుక్ ప్రియుడి కోసం పాక్ వెళ్లిన రాజస్థాన్ మహిళ అంజూ ఇస్లాంలోకి మత మార్పిడి, ప్రియుడితో వివాహం మతం మారిన ఆమెకు కానుకగా భూమి, నగదు ఇచ్చిన స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి నూతన బంధం సాఫీగా సాగిపోవాలని బహుమతులు ఇచ్చినట్టు వ్యాపారి ప్రకటన ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారత మహిళ అంజూ అతడిని…

రాయల వైభవాన్ని మరోసారి చాటడమే నా లక్ష్యం

రాజమాత చంద్రకాంత దేవిరాయలు ఆయన పేరు శ్రీకృష్ణదేవరాయలు.. అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారసుడు. రాయలవారి ఘనతను మరోసారి చాటడానికి కృషి చేస్తున్నారాయన. ప్రస్తుతం కర్ణాటకలోని హోస్పేటలో ఉంటున్న కృష్ణదేవరాయలు తన తల్లి, రాజమాత చంద్రకాంతదేవిరాయలుతో కలిసి తెలుగు నేల విశాఖపై అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్వూ.. రాయల వంశం మాది. ఆ వంశంలో నాది పంతొమ్మిదో…

శ్రీ కృష్ణుడితో యుద్ధం తరువాత .. జాంబవంతుడు ఏమయ్యాడు?

ఇటువంటి చాలా ప్రశ్నలకు రామాయణంలో గానీ భారతంలో గానీ భాగవతంలో గానీ నేరుగా సమాధానం ఎవరూ చెప్పలేదు. కానీ మనం ఊహించ వచ్చు. మొట్ట మొదటిగా జాంబవంతుడు చిరంజీవి కాదు. దీర్ఘాయుర్ధాయం ఉన్న వాడు మాత్రమే. ఇతను సృష్టి మొదట్లోనే బ్రహ్మ ముక్కు రంధ్రం లో నుండి పుట్టినట్లు గా చెప్పబడింది. వామనావతారం లో వామనుడు…

మాతా అన్నపూర్ణేశ్వరీ

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం పేర్కొంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మకాగా, ఆ మంటని చల్లార్చేది కూడ ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది….

‘నేను’ నశిస్తేనే మోక్షం !

– అహం ఉన్నంతవరకూ మోక్షం సాధ్యం కాదు మహాజ్ఞాని అయిన జనక మహారాజు మోక్షం సిద్ధించే మార్గం చెప్పినవారికి రాజ్యంలో భాగమిస్తానని ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ఓ మహర్షి గుర్రం ముందుకు జాపిన కాలును వెనుకకు తీసేంత వ్యవధిలో మోక్షమార్గం బోధిస్తానన్నాడు. అదంత సులువైతే రుషులు ఏళ్ళ తరబడి ఎందుకు తపస్సు చేస్తున్నారని ఆశ్చర్యపోయాడు మహారాజు….

నారాయణ, భర్త నుంచి నాకు వేధింపులు

– రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన పొంగూరు కృష్ణప్రియ – మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన పొంగూరు కృష్ణప్రియ – మాజీ మంత్రి నారాయణ వేధింపుల పర్వం.. –…

నీటి తటాకాలు.. బురద రోడ్లు.. అస్తవ్యస్తంగా జగనన్న కాలనీలు

• జగనన్న మోసాన్ని ఎండగట్టిన జనసేన శ్రేణులు • రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ డిజిటల్ క్యాంపెయిన్ • గృహనిర్మాణ శాఖ మంత్రి నియోజకవర్గంలో పోలీసుల ఆంక్షలు… అరెస్టులు నీటి తటాకాలు.. బురద రోడ్లు.. మొండి గోడలు.. పైకి తేలిన పునాదులు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల దుస్థితి ఇది. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇంటి పట్టాలు ఇచ్చి…