Suryaa.co.in

Month: July 2023

కెనడా హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

– తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్న మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వారు. విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి,…

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో తాగునీటి విభాగం ఖర్చునూ భరిస్తాం

-ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ఆమోదం – రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, జూలై 31: పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శుభవార్త తెలిపింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును…

సభ్యతా, సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే కిలారి

– వంచన, మోసం, కమిషన్లు దండుకోవటంలో దిట్ట ఎమ్మెల్యే కిలారి – ధ్వజమెత్తిన ధూళిపాళ్ళ నరేంద్ర మోసం, వంచినా కమిషన్లు ఎమ్మెల్యే కిలారి రోశయ్య రక్తం లోనే ఉందని సభ్యత, సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే రోశయ్య అని పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్…

గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుంది..ఒక సైకోతో, ఫ్యాక్షనిస్టుతో పోరాడుతున్నాం

– నందిగామ పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వావివరసలు లేని విచక్షణ జ్ఞానం లేని ఒక సైకోతో నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నాం.జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను చేసే అసత్య ప్రచారాలను జనం నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు ఇతని పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు. అడ్డదిడ్డంగా అయినా సరే అధికారంలోకి రావాలని చివరి…

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి

గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధుల భేటి నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఐటీ హబ్ ను సందర్శించనున్న కంపెనీ ప్రతినిధులు కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం… హైదరాబాద్ కార్యాలయంలో…

మానవ ఆయుర్దాయం!

– జీవిత సత్యం ప్రతిరోజూ పగలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది, అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది! పోనీ ఆ చీకటి అలాగే ఉంటుందా అంటే ఉండదు. ఉదయం అనేది వస్తుంది, వెలుగు రేకలు తెస్తుంది, మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగుతుంది, చివరకు సాయంకాలమనే సంధ్యారాగంలో కలిసిపోతుంది… ప్రతి రోజూ ఇంతే, కాలచక్రంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు…

HRC Chairman calls on CM

Amaravati, July 31: AP Human Rights Commission (HRC) Chairman Justice M. Seetharama Murthi called on Chief Minister YS Jagan Mohan Reddy at the Camp Office here on Monday. He has handed over the Commission’s Annual Report (2022-23) to the Chief…

వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా?

రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో మంత్రికి విజయసాయి రెడ్డి ప్రశ్న న్యూఢిల్లీ, జూలై 31: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద వచ్చే ఫిర్యాదులపై దర్యాప్తు జరిపేందుకు, సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అయితే బాధిత మహిళ తప్పుడు ఫిర్యాదు చేసిందనో లేదా ఫిర్యాదు దురుద్దేశంతో కూడుకున్నదనో అంతర్గత కమిటీ నిర్ధారిస్తే…

4 ఏళ్ల వైకాపా పాలనపై భాజపా వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్‌.విష్ణువర్ధనరెడ్డి డిమాండ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రళ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైకాపా నేతలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఈ ప్రశ్నలపై తితిదే ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పినా 48 గంటలైనా ఆ పనిచేయలేకపోయారు….

“అన్న ఎన్. టి. ఆర్. విగ్రహం భావితరాలకు స్ఫూర్తి “

– టి .డి .జనార్దన్ తెలుగువారి ఆరాధ్య నటుడు, మహా పురుషుడు ఎన్ .టి .రామారావు గారి శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం, ఆయన పట్ల ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని అభిమానానికి నిదర్శనమని చెప్పవచ్చు. అన్నగారి శత జయంతి వేడుకల్లో మా కమిటీ భాగస్వామి కావడం, వారి స్ఫూర్తి ఎప్పటికీ ఉండేలా…