చీకట్లు పోవాలి … వెలుగులు రావాలి…

– ప్రజా యుద్ధం క్యాలెండర్ ఆవిష్కరణ సభలో అమరావతి ఉద్యమకారుల ఉద్ఘాటన 2023 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్ముకున్న చీకట్లు తొలగాలని, 2024 నూతన సంవత్సరంలో రాష్ట్రంలో వెలుగులు రావాలని పలువురు రాజధాని ఉద్యమ నాయకులు ఉద్ఘాటించారు. ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు దీక్షా శిబిరంలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య రూపొందించిన ప్రజాయుద్ధం క్యాలెండర్ ను బాల బాలికలు ఆవిష్కరించారు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు బెల్లంకొండ నరసింహారావు అధ్యక్షతన జరిగిన…

Read More

పవన్ కల్యాణ్‌ రాసిన లేఖలోని ప్రతి అంశంపై నేను చర్చకు సిద్ధం. నువ్వు సిద్ధమా?

– పవన్‌ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేశ్ బహిరంగ సవాల్ రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోడీకి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్‌ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు,…

Read More

శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024 లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదాం

-తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు -కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామన్న చంద్రబాబు నాయుడు -నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షించిన చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు -2024 తెలుగు ప్రజలకు వందనం!అభివందనం!! కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు…

Read More

వినాశక ఆంధ్రప్రదేశ్ గా జగన్ పాలన

– అభివృద్ధి చెందిన భారత దేశంగా మోడీ పాలన – ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెట్టడమే జగన్ నైజం – వైసీపీ పార్టీలోనే తిరుగుబాటు – రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ : రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ అందరినీ మోసం చేశారు. దేశంలో మోడీ తొమ్మిదనరేళ్లుగా, ఎపీలో జగన్ నాలుగున్నరేళ్లుగా పాలన చేస్తున్నారు. వికసిత్ భారత్ పేరుతో మోడీ ఆదర్శవంతమైన పాలన…

Read More

శ్రీధ వరాలి కూచిపూడి నాట్య అరంగేట్రం

– వెంకయ్యనాయుడు, తుమ్మల, రఘురామకృష్ణంరాజు, నారాయణ హాజరు డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో ప్రవాస ఆంధ్రులు చదలవాడ రాజగోపాల్ శారదా దేవి దంపతుల కుమార్తె శ్రీధ వరాలి కూచిపూడి నాట్యం రంగప్రవేశ కార్యక్రమం .ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ కన్వీనర్ , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణం…

Read More

దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు పట్ల జగన్ రెడ్డి వేధింపులు దుర్మార్గం

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ పేరుతో జగన్ రెడ్డి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేతపై వేధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి దమనకాండకు నిదర్శనం. ప్రజల గొంతులను అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారు. నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ లోని కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన సీఐడీ.. ఆయన కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. 11 ఏళ్ల పాపకు నోటీసులిస్తామని బెదిరించడం…

Read More

గ్యారంటీ లకు మార్గదర్శకాలు ఇచ్చి జీవో లు విడుదల చేయండి

-కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం -కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా? -పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక పోతే అన్నిటీకీ కోతలు తప్పవు -బులెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవ్వరైనా విజయవాడకు పంపాల్సిందే -అవి సీఎం వాడుకోరా ?ప్రభుత్వం వాడుకోదా ? -మా ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోంది -మాజీ మంత్రి టి .హరీష్ రావు వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మార్చి 17 తో వంద రోజులు పూర్తవుతాయి. జిల్లాల్లో…

Read More

వైసీపీ మునిగిపోయే నావ..దాన్ని ఎవరూ కాపాడలేరు

-ఇలాంటి దద్దమ్మ సీఎంను ఎప్పుడూ నేను చూడలేదు -కొత్త యేడాదిలో సైకో పాలన పోయి..సైకిల్ పాలన వస్తుంది -వివేకా హత్యలో జగన్ రోజుకు ఒక మాట…ఇప్పుడు బాధితులపైనే కేసులు -వివేకా హత్య హాలీవుడ్ ను మించిన స్టోరీ -నాలుగున్నరేళ్లు జగన్ అందరినీ ఏడిపించాడు…ఇక జగన్ వంతు వచ్చింది కుప్పం/మల్లనూరు :- వైసీపీ మునిగిపోయే నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీలోనే తిరుగుబాటు మొదలైంది….వాళ్ల ఎమ్మెల్యేలే పుట్టకొకడు వెళ్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా…

Read More

జగన్ రెడ్డి సైకో ప్రభుత్వాన్ని పారిశుధ్య కార్మికులే ఊడ్చి పారేస్తారు

– టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కరోనా కష్టసమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పారిశుధ్య కార్మికులతో జగన్ రెడ్డి సర్కారు చెలగాటమాడుతోంది. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులకు కనీసం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు కూడా ఇవ్వని జగన్ రెడ్డి కుళ్లిన సర్కారును రానున్న ఎన్నికల్లో పారిశుధ్య కార్మికులే ఊడ్చి చెత్తకుప్పలే పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత పాలనలో పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన రక్షణ పరికరాలేవీ జగన్ రెడ్డి ఇవ్వడం లేదు. స్కానింగ్ మెషీన్లు ఇచ్చి పారిశుధ్య…

Read More

కిలారు రాజేశ్ విషయంలో సీఐడీ, ఇంటెలిజెన్స్ వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికీ చట్టవిరుద్ధమే

• సీఐడీ అధికారులు రాజేశ్ ను విచారిస్తున్న సమయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందితో ఇంటిలిజెన్స్ అధికారి పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి • ఏదో రకంగా రాజేశ్ ను భయపెట్టి, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆయనతో సాక్ష్యం చెప్పించాలని ఆంజనేయులు ప్రయత్నించాడు • జగన్ రెడ్డి ఆనందంకోసం ఆంజనేయులు వీధిరౌడీ కంటే దారుణంగా వ్యవహరించారు • వెబ్ సైట్లోని సాంకేతిక సమస్య వల్ల లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని న్యాయస్థానంలో చెప్పిన సీఐడీ, ఇప్పటికీ ఆ నోటీసుల్ని…

Read More