శ్రీధ వరాలి కూచిపూడి నాట్య అరంగేట్రం

– వెంకయ్యనాయుడు, తుమ్మల, రఘురామకృష్ణంరాజు, నారాయణ హాజరు

డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో ప్రవాస ఆంధ్రులు చదలవాడ రాజగోపాల్ శారదా దేవి దంపతుల కుమార్తె శ్రీధ వరాలి కూచిపూడి నాట్యం రంగప్రవేశ కార్యక్రమం .ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ కన్వీనర్ , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణం రాజు ,సిపిఐ జాతీయ నాయకులు నారాయణ డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి , మాజీ సివిసి కేవీ చౌదరి ,NABARD మాజీ చైర్మన్ గోవిందరాజులు ,రామినేని కుటుంబ సభ్యులు . బంధుమిత్రులు నాట్య గురువు కళా రత్న బాలకొండలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply