రైలు ప్రమాదం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

విజయనగరం: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిన్న రాత్రి జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో 14 మంది మృతి చెంద‌గా 100మందికి గాయాలైనట్లు తెలిసింది,మృతుల్లో లోకో పైలేట్ రావు, ట్రైన్‌గార్డ్ ఉండ‌గా ఆసుప‌త్రిలో మ‌రో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. విశాఖ‌-ప‌లాస ప్యాసింజ‌ర్‌ను ఢీకొన్న విశాఖ‌-రాయ‌గ‌డ రైలు ప్ర‌మాదంలో ప‌ట్టాలు 5 బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఘ‌ట‌న స్థ‌లంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంది. ఈ విషయం తెలియగానే అక్కడికి స్థానికులు వేల మంది వచ్చారు. వారిలో కొందరు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు….

Read More

మనీష్ సిసోడియా బెయిల్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకి చుక్కెదురైంది. మనీష్ సిసోడియకి సుప్రీంకోర్టు బెయిల్ ను సోమవారం నిరాకరించింది. లిక్కర్ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆధారాలు చూపించినందున సిసోడియా బెయిల్ ను తిరస్కరించింది. లిక్కర్ కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది.జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు…

Read More

చండీగఢ్ విమానశ్రయంలో నల్గొండ జిల్లా కు చెందిన మహిళ మృతి

ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చాలా మంది ఆకస్మాత్తుగా హార్ట్ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ మహిళ విమానం ఎక్కుతుండగా.. గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చిన్ననారాయణపురం సర్పంచ్ కె.నర్సింహా భార్య ఇందిరాబాయి(48) డ్వాక్రా ఉద్యోగిని.ఆమె స్థానికంగా సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పంజాబ్‌లో సీఆర్పీలకు నెలరోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సును ఏర్పాటు…

Read More

నవంబర్‌లో బ్యాంకులు పని చేసేది 15 రోజులే

నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు వివిధ పండుగల సందర్భంగా నవంబర్ నెలలో బ్యాంకులకు ఆర్బీఐ 15 రోజులు సెలవులు ప్రకటించింది. కాల గర్భంలో మరో నెల కలిసిపోనున్నది. అక్టోబర్ నెల ముగిసి.. నవంబర్ నెల ప్రారంభం కానున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తుండటం సహజం. లావాదేవీలన్నీ డిజిటల్‌మయమైనా.. ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుత స్పీడ్ యుగంలో టైం ఎంతో కీలకం.. కనుక బ్యాంకులకు వెళ్లే రోజు సెలవులు…

Read More

రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు

న్యూఢిల్లీ: మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8% తగ్గుతుందని పేర్కొన్నది. అధ్యయనం ప్రకారం.. గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే రోజుకు కనీసం 2,700 అడుగులు వేయాలి. ప్రాణాంతక గుండెజబ్బుల ముప్పు తగ్గాలంటే, రోజుకు 7వేల అడుగులు నడవాలి. రోజుకు 9 వేల అడుగులు వేస్తే, మరణ ముప్పు…

Read More

ఓటు… అయిదు విధాలు

ఓటున్న ప్రతి పౌరుడూ దాన్ని వినియోగించుకోవాలి. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో నమోదయ్యాక… వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు నేరుగా వెళ్లి ఓటేయాలి. కొన్ని అసాధారణ సందర్భాలలో నేరుగా ఓటు వేయడం సాధ్యం కాదు. అలాంటి వారికి మరో నాలుగు విధాలుగా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే… సంబంధిత ఓటరు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణ ఓటు: 18 ఏళ్లు నిండిన, ఓటుహక్కు కలిగిన ప్రతి పౌరుడు…

Read More

మళ్లీ ట’మోత’.. ‘ఉల్లి’ ఘాటు

AP: వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు తగ్గడంతో రాష్ట్రంలో ఉల్లి, టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల 1న విజయవాడలో కిలో ఉల్లి ధర 30 ఉండగా, ప్రస్తుతం 55కు చేరింది. కిలో టమాటా ధర 16 నుంచి 30కి చేరింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధర 100 పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read More

కాసానిపై తమ్ముళ్ల తిరుగుబాటు

– తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానిపై టీడీపీ నేత డాక్టర్ రావ్ ఫిర్యాదు – పార్టీ ఆఫీసులో బాబుకు వ్యతిరేకంగా కుట్రకు తెరలేపారు – లోకేష్‌కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని ఉసిగొల్పారు – పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని తీర్మానం చేయించారు – నేను వ్యతిరేకిస్తే నన్ను తన అనుచరులతో కొట్టించారు -బాబు, కంభంపాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు – కమ్మ వాళ్లు పార్టీని నాశనం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు – పార్టీ గురించి చంద్రబాబు కంటే జ్ఞానేశ్వర్‌కు…

Read More

ఇజ్రాయల్-పాలస్తీనా యుద్ధమే కదా అనుకోకండి.. రేపు మనకూ ఆ పరిస్థితి వస్తే?

– రేపు భారత్-పాక్ యుద్ధం వస్తే ఎవరు ఎటువైపు ఉంటారో తెలిసిపోయింది కదా? -హిందువులు కళ్లు తెరవాల్సిన సమయమిది పాలస్తీనా లోని గాజువా అనే గ్రామంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులలో మరణించిన వారు అని చెప్పి కొన్ని శవాలను చూపిస్తున్నారు. దృశ్యాన్ని చూసిన ప్రపంచంలోనే మానవతావాదులు ఎవరైనా సరే.. అయ్యో ఇది దారుణం అని అనుకుంటారు.. కానీ సచ్చిన మనిషి లేదా శవాలు ఎక్కడైనా కదులుతాయా ? చెప్పేవాడికి లేకున్నా.. కనీసం వినే వాడికి ఉండాలి లజ్జ…

Read More

త్వరలో పట్టాలెక్కనున్న ‘వందే సాధారణ్’ రైలు

ఇందులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి..రివర్స్ తీసుకునేందుకు సమయం వృధా కాకుండా మరియు ఫాస్ట్ పికప్-యాక్సిలరేషన్-డిసెలరేషన్ కొరకు పష్-పుల్ మోడ్‌లో ముందు ఒకటి వెనక ఒకటి రెండు ఇంజన్లు ఉంటాయి. గరిష్ట వేగం 130 Kmph.. 22 కోచ్‌లలో: 2 SLRD (1+1) కోచ్‌లు..8 జనరల్ (4+4) కోచ్‌లు, 12 స్లీపర్ కోచ్‌లు ఉంటాయి.. ఏసీ కోచ్‌లు ఉండవు. ఏసీలో వెళ్ళాలనుకునే వారికి ‘వందేభారత్’ ఉండనే ఉంది కదా. అందువల్ల వీటిలో ఏసీ కోచ్‌లు ఉండవు. వాటి…

Read More