Suryaa.co.in

Month: October 2024

మేధావి.. కుహనా మేధావి.. మేధ(ద)కుడు

– మేధావులు ఎందుకు గోప్యంగా ఉంటారు? – మేధావులు మౌనం గా ఎందుకు ఉండకూడదు? -మేధావుల మౌనం సంఘానికి చేటు (సూర్యనారాయణ నేమాని) “మేధావి” అంటే.. సమాజ హితాన్ని వాస్తవిక దృష్టితో పరిశీలన చేసి తన విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన లతో – ఉద్ధరించడానికి ప్రయత్నించేవాడు. సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తి. సంస్కృతి ప్రపంచం…

స్వాతంత్య్ర సమరంలో ఆర్ఎస్ఎస్ త్యాగాలకు ఇంకేం సాక్ష్యం కావాలి?

స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రపై చాలా రకాలైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సంఘ్ పోషించిన పాత్ర అపూర్వమైనది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) స్థాపన 1885లో జరుగగా… దానికంటే చాలా ఆలస్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) 1925లో స్థాపించబడింది. ఆనాడు బ్రిటిష్‌కు వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ నాయకత్వం…

మెకాలే ప్రతిపాదనలు-సత్యాసత్యాలు

మనం ఇప్పుడు అబద్దపు వార్తలను చరిత్రగా నమ్ముతున్న యుగంలో ఉన్నాం. కట్టుకథల్ని, పుక్కిటి పురాణాల్ని నిజమైన చరిత్ర అనే భ్రమల్లో కూరుకుపోతున్నాం. ఒక సమూహపు Psyche ని ప్రభావితం చేయటానికి ఇదంతా కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలు. ఈ సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి అవుతున్న ఇలాంటి ఫేక్ వార్తలను నిజాలుగా నమ్మే స్థితికి అందరం…

ఆసియాలో 26 కోట్ల మంది దారిద్య్రంలోకి వెళ్లే ప్రమాదం?

ప్రభుత్వాలు పటిష్టమైన సామాజిక రక్షణ పథకాలను అమలు జరపనట్లయితే వచ్చే దశాబ్ది కాలంలో ఆసియాలో 26 కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో దారిద్య్రం పెరుగుతోందని, అసమానతలు విస్తరిస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా చూసినపుడు ఈ ప్రాంతంలోని 45 శాతం జనాలకు సామాజిక…

భారత్ ను ముప్పుగా చూపేందుకు బంగ్లాదేశ్లో కుట్ర

– ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ భారత్ ను ఒక ముప్పుగా చూపించేందుకు బంగ్లాదేశ్లో కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్హెచ్చరించారు. భారత్ నుండి తమకు ముప్పు ఏర్పడుతుందనే సాకు చూపుతూ అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్ తో స్నేహం చేయడం ద్వారా భారత్ ను…

సాయిబాబాగారితో నాకున్న అనుబంధం

ప్రొఫెసర్ జీ. నాగ సాయిబాబా గారు ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని సీతాఫల్ మండీలో ఉన్నప్పుడు ఆయన నాకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పారు! నాకొచ్చిన ఈ కొద్ది ఇంగ్లీష్ ఆయన, మా మేనమామ గార్ల చలవే! సాయిబాబా గారు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ [అప్పటి సీఫెల్ ఇప్పటి ఇఫ్లూ] లో మా…

తొలి నుంచి తుది వరకూ అదే సిద్ధాంతం!

పీడిత, తాడిత ప్రజల గొంతుకై, పోరాటంతోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే సిద్ధాంతాన్ని నమ్మి. తన జీవిత కాలం అదే సిద్ధాంతంతో జీవించారు సాయిబాబా. 1998లో వరంగల్ లో ” ప్రజాస్వామిక తెలంగాణ- ప్రజల ఆకాంక్ష” పేరుతో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టన్స్ ఫోరమ్ -AIPRF ఆధ్వర్యంలో వరంగల్ లో రెండు రోజుల పాటు…

అరుణాచలమే జ్ఞానమార్గం

అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్తున్నారా ? ఆ క్షేత్రం లో ప్రవేశించిన క్షణం నుండి …తిరిగి వచ్చేవరకు …. వీలైనంత వరకు ఇక్కడ పేర్కొనబడిన విషయాలు పాటించడానికి ప్రయత్నించండి ! ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ అందరకీ షేర్ చెయ్యండి !ఓం అరుణాచలేశ్వరాయనమః శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం “అరుణాచలం”- ఒక్క సారి…

సూర్య రామాంజనేయులు

సూర్యుడు త్రిమూర్తుల స్వరూపం హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ…

కృతజ్ఞత మీరు తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు

కృతజ్ఞతాభావం అంటే ఏంటి? మీరు మీ కళ్ళను బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్ళెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం మీ పళ్ళెంలో ఉండడానికి ఎంతమంది పని చేసుంటారో మీకు తెలుసా ?…