Suryaa.co.in

Month: October 2024

కృష్ణమూర్తి నియామకం చెల్లుతుందా?

– మూడు సార్లు టీటీడీ సభ్యుడిగా కొనసాగడం చెల్లదంటున్న నిబంధనలు – అమిత్‌షా సిఫార్సుతో టీటీడీలో పీఠమేస్తున్న కృష్ణమూర్తి వైద్యనాధన్ – మూడుసార్లు వరసనగా కొనసాగకూడదన్న టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ – గత పర్చేజింగ్ కమిటీ సభ్యురాలు ప్రశాంతిరెడ్డికి మళ్లీ చోటు – కల్తీ నెయ్యి వ్యవహారాన్ని గుర్తు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టింగులు –…

దీపావళి పండుగ వెనుక కథ

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ…

అవును.. ఈ కొండపై కాకులు వాలవు

– పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం – “త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై…

ఉసిరి నిషేధం? ఎందుకు ?

ఆదివారం, రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా? పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు. వారికి కూడా వివరం తెలియక పోయినా సరే, తమ…

జై పిచ్చి ప్రపంచం!

పిచ్చోళ్లమ్మా పిచ్చోళ్లు….అంగట్లో పిచ్చోళ్లు…ఊళ్ళల్లో పిచ్చోళ్ళు.. అంతర్వేదిలో మొదలైన పిచ్చోళ్ళు సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి వరకూ వచ్చేశారు. ఆ మధ్యన ఈ పిచ్చోళ్ళే ఆఫ్ఘనిస్తాన్ లో బనియన్ బుద్ధ విగ్రహాల వరకూ వెళ్లారు. పిచ్చి ముదిరినప్పుడల్లా గుళ్ళూ గోపురాలు కూలగొట్టారు.. పిచ్చోడు ఒకడైతే ఫరవాలేదు. బంగ్లాదేశ్ లో వేలాది లక్షలాది మంది పిచ్చోళ్లు తయారయ్యారు. పాకిస్తాన్ అనే…

రామాయణంలో ఏముంది?

విభీషణుడు ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చాడా? ఇది మరో అబద్ధం. వాల్మీకి రామాయణంలో ఉన్నది వేరు.. సినిమాలలో మనం చూసేది వేరు. నిజ రామాయణంలో ఏమి ఉన్నది? రామరావణ యుద్ధం ప్రారంభమౌతుంది. రావణాసురుడు కి అత్యంత అద్భుమైన రథం ఉంటుంది.. రాముడు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడం కష్టం. అది గమనించిన…

దీపావళి బౌద్ధం పండుగ కాదు

దసరాను బౌద్ధం పండుగ అని ‘చదువు’ లేకుండా ప్రేలాపన చేసిన విద్వేష వాదులు, బౌద్ధ భ్రష్టులు (అంటే బౌద్ధులు భ్రష్టులు అని కాదు బౌద్ధం పేరుతో లోపాయికారీ లబ్ది పొందుతూ వైదికత్వంపై దాడి చేస్తున్న భ్రష్టులు అని అర్థం) ఇక దీపావళిని బౌద్ధం పండుగ అని తమ వికృత మేధను వాంతి చేసుకుంటారు. హిందువులు జరుపుకునే…

అన్నీఈ జన్మ లోనే అనుభవిద్దాం

– ఓ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన మార్గదర్శక లేఖ ఓ సైకాలజిస్టు తన కుమారుడికి జీవితం- సంఘం-ప్రజల భావనలు- బాధ్యతలు వివరిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఆ తండ్రి తన కుమారుడికి ఏమి హితోపదేశం చేశారో చూద్దాం. నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ…

టిటిడి నూతన బోర్డు సభ్యుల నియామకంపై బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం

తిరుమల పవిత్రతను కాపాడాల్సిందే… బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి:తిరుమల తిరుపతిలో ఎటువంటి వివాదాలు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలోనే తీర్చిదిద్దాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆకాంక్షించారు. అన్యమతస్తుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ ప్రత్యక్ష…

నాయుడు.. శ్రీవారి సేవకుడయ్యారు!

టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( బి ఆర్ నాయుడు) తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( 72 ) నియమితులయ్యారు. టీవీ5 చైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. మీడియా సంస్థ…