Suryaa.co.in

Month: October 2024

చిల్లకల్లు, తిరుమలగిరి గ్రామాల అభివృద్ధి పనులకు భూమిపూజ

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట మండలంలో చిల్లకల్లు గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కమ్ డ్రయిన్స్ మరియు జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు…

సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంబేపల్లి మండలం, దేవపట్ల గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా…

ఈ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు ఉండకూడదు

ప్రాధాన్యత వారీగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయాలి సిబ్బంది కొరత ఉండకూడదు.. లో ఓల్టేజ్ సమస్య రాకూడదు శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన గత ప్రభుత్వంలో లాగా.. ఇప్పుడు రైతులకు విద్యుత్ కష్టాలతో పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులు ఉండకూడదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత…

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పల్లె పండుగతో ప్రగతి పరుగులు  ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం 57 లక్షల నిధుల తో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన మంత్రి సవిత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ…

“పల్లె పండుగ”తో గ్రామాల అభివృద్దికి మహర్దశ

పుట్టపర్తి రూరల్ మండలం పెడపల్లి పంచాయతీలో నిర్వహించిన “పల్లె పండుగ” కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి . అధికారులతో కలిసి పలు అభివృద్ది పనులకు భూమి పూజలు చేస్తారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, గ్రామాల అభివృద్ధికి NDA ప్రభుత్వం…

మంత్రి సమక్షంలో బిజెపిలో చేరికలు

ఫోర్బ్స్ ఫౌండేషన్ అధినేత శివ కృష్ణ గౌడ్ బిజెపి తీర్థం తీసుకున్నారు. గత దశాబ్ద కాలంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శివ కృష్ణ గౌడ్ రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. దేశభక్తి ఉన్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మాత్రమే బిసీలకు న్యాయం…

అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, క్లోరినేషన్ చేసిన మంచినీరు అందించాలి జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగాకుండా చర్యలు చేపట్టాలని…

మద్యంపై 2 శాతం సెస్

– రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం – ఎమ్మార్పీ ధరల్లో చిల్లర లేకుండా రౌండ్ ఫిగర్ అమరావతి: రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మద్యంపై 2 శాతం సెస్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు వినియోగిస్తామని…

క్యాట్‌లో ఐఏఎస్‌లకు చుక్కెదురు

– ఐఏఎస్‌ల వాదన త్రోసిపుచ్చిన క్యాట్ – ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? – ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు? – ఏపీలో వదర బాధితులకు సేవచేయాలని లేదా? – ఐఏఎస్ అధికారులకు క్యాట్ ప్రశ్నలు – ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఆదేశం హైదరాబాద్: క్యాట్‌కు వెళ్లిన ఆ ఐఏఎస్‌ల…

మహిళలు, చిన్నారుల భధ్రతకు అత్యధిక ప్రాధాన్యం

•అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు •శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను 48 గంటలలో పట్టుకుని రిమాండ్ కు పంపాం •శ్రీ సత్యసాయి & బాపట్ల జిల్లాల్లో మహిళలపై జరిగిన అత్యాచార కేసులు ప్రత్యేక కోర్టు ద్వారా విచారణకు హైకోర్టుకు లేఖ రాష్ట్ర హోమ్ &…