Suryaa.co.in

Year: 2024

సర్కారును అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసీపీ కుట్ర!

• ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో ప్లాన్ • కుట్ర వెనుక జగన్, సజ్జల, నందిగం, తలశిల • పాత్రధారులతో పాటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ మంగళగిరి: జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఇసుక బోట్లతో కుట్రపన్ని.. ప్రజల ధన, మాన ప్రాణాలు తీసి.. చట్టబద్ధంగా ఎన్నికైన కూటమి…

ఆగిన బుడమేరు లీకేజీలు!

– కట్టనూ బలోపేతం చేసిన ఇంజినీరింగ్‌ నిపుణులు – స్పందిస్తున్న దాతలు – మంత్రి లోకేష్‌కు చెక్కుల అందజేత విజయవాడ: బుడమేరు గండ్లను ఇంజినీరింగ్‌ నిపుణులు, అధికారులు, సిబ్బంది సమర్థంగా పూడ్చడంతో లీకేజీలు కూడా నిలిచిపోయాయి. అదే విధంగా కట్టను బలోపేతం చేశారు. దీంతో సీపేజ్ లీకేజీలకూ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడింది. ఈ పనులను ఇరిగేషన్…

మాటల్లో చెప్పలేనంత నష్టం!

– ఎమ్మెల్యే సోమిరెడ్డి విజయవాడ: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద వల్ల సంభవించిన నష్టం మాటల్లో చెప్పలేం.. ఇది వర్ణనాతీతమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… * ప్రతిరోజు 40-45 సెం.మీ వర్షపాతం…

సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల మండలంలో పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే ముంపు ప్రభావిత గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్రైనేజీ శాఖ ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. మంగళవారం ఆయన ఘంటసాల…

రైతులను ఆదుకుంటాం

పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేయండి సమస్యలు విన్నాను.. మీకు నేనున్నానంటూ భరోసా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వరద వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్నిరకా లుగా ఆదుకొంటుందని రైతులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు,చింతలపాడు, ఏటూరు గ్రామాల్లో సౌమ్య పర్యటించారు. ముంపునకు…

నిరాటంకంగా సరుకుల పంపిణీ

– ఎమ్మెల్యే కొలికపూడి విజయవాడ: ఒక పక్క ప్రభుత్వం నష్టపరిహారాన్ని అంచనా వేస్తునే మరోపక్క ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగిస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం, అంబాపురంలో పర్యటించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ స్వయంగా తలపై మోసుకుంటూ వెళ్లి సరుకులను పంపిణీ చేశారు….

పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

సోషల్ మీడియా పిల్లలను తప్పుడు దోవ పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలన్న నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం ప్రకటించారు. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును నిర్దేశించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు…

వైకాపాకు కొత్త సలహాదారొచ్చారు!

– ఆళ్ల సాయిదత్ నియామకం – రాబిన్‌శర్మ టీమ్‌లో పనిచేసిన సాయిదత్ – గతంలో అమిత్‌షా టీమ్‌లోనూ పనిచేసిన అనుభవం – వైసీసీ నిర్మాణ బాధ్యతలు, ఆఫీసు వ్యవహారాలు ఇకపై ఆయనకే – సోషల్‌మీడియా దళపతిగా విజయమ్మ బంధువు యశ్వంత్‌రెడ్డి – జనంలో దూసుకుపోతున్న జగన్ సోషల్‌మీడియా – లోకేష్ టార్గెట్‌గా కొద్దిరోజుల నుంచి సోషల్‌మీడియా…

బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

– సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు – ఏడాది తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత – క్లీన్‌చిట్ ఇచ్చిన ఐఏఎస్‌ల కమిటీ – పెండ్యాలను వేధించిన జగన్ సర్కార్ – మనీ లాండరింగ్ తప్పుడు ఆరోపణతో సస్పెండ్ – ఆధారాలు చూపలేక చేతులెత్తేసిన జగన్ సర్కారు – సర్కారుకు దరఖాస్తు చేసుకున్న శ్రీనివాస్ – మూడునెలలు…

కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలి

– నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలని నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ గుంటూరులోని జన చైతన్య…