Suryaa.co.in

National

హర్యానా ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే

హర్యానా: ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులు, 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. 90 మందిలో 44 శాతం మందికి రూ.10 కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులున్నాయని, కేవలం 2.2 శాతం మందికి మాత్రమే రూ.20 లక్షలోపు ఆస్తులున్నట్లుగా తెలిపింది.

LEAVE A RESPONSE