Suryaa.co.in

Andhra Pradesh

మోదీజీ విశ్వ విజేత

-వైసీపీ ప్రభుత్వం అవినీతి లో కూరుకు పోయింది
-రాజస్ధాన్ బిజెపి అధ్యక్షుడు సి.పి.జోషి

విజయవాడ : 2024 ఎన్నికల నేపథ్యంలో మోదీ రోడ్ షో విజయవాడలో జరుగుతుంది. పదేళ్ళలో మోదీ నేతృత్వంలో దేశానికి ఎంతో మంచి జరిగింది. 60 ఏళ్ళలో గత ప్రభుత్వాలు చేయలేకపోయిన అభివృద్ధి మోదీ పదేళ్ళలో చేసి చూపించారు దేశానికి జెండాను ఇచ్చిన నేల ఇది. మోదీ జీ విశ్వ విజేత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అవినీతి లో కూరుకు పోయింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధం లో దూసుకు వెళుతుంది. విజయవాడ వెస్ట్ లో బిజెపి అసెంబ్లీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈసారి మా కూటమి విజయం సాధిస్తుంది పాత్రికేయుల సమావేశంలో ముఖేష్, కిలారు దిలీప్, జయప్రకాష్,హీరేంద్ర, వాసిరెడ్డి చైతన్య తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE