Suryaa.co.in

Andhra Pradesh

బాబు ప్రమాణ స్వీకారం 9న

– అమరావతి వేదికగా
– నాలుగోసారి సీఎం కానున్న చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మ్రోగించిన టీడీపీ ఏపీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. సొంతగానే సంపూర్ణ మెజారిటీ సాధించిన టీడీపీ ,రెండోసారి అధికారంలోకి రానుంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 9న అమరావతిలో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

LEAVE A RESPONSE