Suryaa.co.in

International

ఒకే కంపెనీలో 84 ఏండ్లు ఉద్యోగం.. గిన్నిస్‌ రికార్డ్

ఈ రోజుల్లో డబ్బు, కెరీర్‌ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థ్‌మ్యాన్‌(100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రియాస్‌ రెనోక్స్‌ కంపెనీలో 1938 జనవరి 17న ఉద్యోగంలో చేరారు. ఆయన అదే కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేసి సేల్స్‌ మేనేజర్‌గా ఎదిగారు. ఆయన ఇటీవలే 101వ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు.

LEAVE A RESPONSE