1978..అశోక్ గజపతి
రాజకీయ అరంగేట్రం..
ఎమ్మెల్యేగా ఎన్నిక..
అప్పటి నుంచి అశోక్ ప్రమేయం లేని
ఎన్నికలు లేవు..
ఆయన ఉనికి కనిపించని
తెలుగుదేశం రాజకీయాలు
ఊహకైనా అందనివి..
అసలు ఆయన ముద్ర
కనిపించని నిజయనగరం జిల్లా వ్యవహారాలే లేవు..
ఆమాటకొస్తే అశోక్ అనే వ్యక్తి
ప్రభావం కనిపించని
తెలుగుదేశం కార్యకలాపాలు..
ఇంకా గట్టిగా చెప్పాలంటే రాజు
జోక్యం ఉండని ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి కార్యకలాపాలు గాని
లేవంటే అతిశయోక్తి కాదు..
పుట్టింది రాజవంశంలో..
పెరిగింది మహారాజు సౌకర్యాలతో..
మసలింది రాజఠీవీతో…
తిరిగింది రాజమర్యాదలతో..
రాజకీయ జీవితం మొత్తం
గడిపింది.. రాజసంతో..
పరాకాష్టగా ఇప్పుడు
చేరబోతున్నది..
రాజభవనానికి..!
అభినందనలతో
– సురేష్
9030296286
9948546286