కాలం సృష్టించుకున్న యోధుడు మోడీజీకి రిటైర్మెంట్ లేదు.
మోడీ… మోడీ… మోడీ…
మోడీ… తాత కాకున్నా తాత పేరు, నానమ్మ పేరు, నాన్న పేరు, అమ్మ పేరు చెప్పుకుని రాజకీయంలోకి వచ్చిన పాలక్ పుంతి కాదు.
మోడీ… 75 ఏండ్ల యువకుడు.
మోడీ… అలసట లేకుండా రోజుకు 18 గంటలు పనిచేసే సామర్థ్యం.
మోడీ… ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని సేవకుడు.
మోడీ… ఓటమి ఎరుగని ధీరుడు, వీరుడు.
మోడీ… అవినీతి మచ్చలేని మహారాజు.
మోడీ… శత్రు దేశాలకు, ఉగ్రవాదులకు సింహ స్వప్నం.
మోడీ… అందరి పట్ల ప్రేమను చూపే శ్రీరాముని తత్వం.
మోడీ… 140 కోట్ల ప్రజల మనసు గెలుచుకున్న యోధుడు.
మోడీ… భారత్ ను విశ్వగురు చేసే దేశ భక్తుడు.
మోడీ… ప్రజలకు మంచి చేయడంలో రేసుగుర్రంలా పరుగెత్తే సామర్థ్యం.
రాజు ఎక్కడున్నా రాజే…
కర్మయోగి ఎక్కడున్నా యోగే…
మోడీ… ఎక్కడున్నా మోదీనే…
వందేమాతరం!