– జగన్ షెడ్యూల్‌కి గూగుల్ క్యాలెండర్ కూడా కన్ఫ్యూజ్
(చాకిరేవు)
ఏపీలో జగన్ వీక్డే మంగళవారం మొదలవుతుంది, బుధవారం ఎండ్ అవుతుంది! మిగతా రోజులు? “పొందగడం ఫ్రం యలహంకా ప్యాలెస్ “! విజయవాడలో జగన్ ల్యాండింగ్ అంటే… దేవినేని అవినాష్ కి “స్వాగతం ఈవెంట్ మేనేజర్” డ్యూటీ. ఏభైమందిని తోలుకొచ్చి “జనహృదయనేత”కు హృదయపూర్వక హర్షధ్వానాలు.
కానీ మీడియా, సోషల్ మీడియా: “ఇది రొటీన్ రా బాస్!” అని స్కిప్.
కొత్త ప్లాన్: ఓ మహిళ, పాపతో ఎయిర్పోర్ట్ లో పాప చెప్పు పడేసుకుని వెయిటింగ్.
జగన్: “సినిమా హీరో ఎంట్రీ” స్టైల్లో చెప్పు తీసి ఇచ్చి వెళ్లిపోతాడు.
🎬 CUT… paste.. post.. share.. like వైరల్ కంటెంట్ రెడీ!
వైసీపీ ఫ్యాన్స్: “జనహృదయనేత! జనహృదయనేత!” అని రిపీట్ మోడ్‌లో.
కానీ పబ్లిక్: “రప్పా రప్పా రెడ్డి” ఎలివేషన్లు చూసి కామెడీ.
కానీ సోషల్ మీడియా మాత్రం.: “చెప్పు ఎత్తిన సీన్‌కి కూడా స్క్రిప్ట్ రాసారా?” అని ట్రోల్ మోడ్‌లో! వంగిన ఐదు మందిలో జగనుకు మాత్రమే పాప చెప్పు దొరికింది అని అనుమానపడకండి. ఆయన వంగితే ఏమవుతుందో అని మిగిలిన నలుగురూ వంగారు. అలా మనకు ఆ క్లూ ఇవ్వకపోతే ఇది కామెడీ స్క్రిప్ట్ అని ఎలా తెలుస్తుంది?