ఎకార్దింగ్ టు ఇవాల్టి రేటు ప్రకారం 9 డాలర్లు = 810 రూపాయలు చిల్లర !
ఎకార్దింగ్ టు A1 ఇన్ 32 సీబీఐ, ఐటీ, ఈడీ కేసెస్ 9 డాలర్లు = 72,000 రూపాయలు & పరకామణి చోరీ అనేది చిల్లర కేసు!
9 డాలర్లు దొంగతనం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా… 14 కోట్ల ఆస్తి టీటీడీకి రాసిచ్చేసాడు అంట !!
ఒక దొంగ ఇంకో దొంగను సమర్ధించడం వెరీ కామన్ అనుకోండి…
“ఎవడు అవినీతి చెయ్యట్లలేదులే” అనే జనరలైజ్ద్ అభిప్రాయాన్ని జనంలో తీసుకురావడానికి 2012 నుంచీ గోబెల్స్ ప్రచారం ఎందుకు చేశాడో ఇప్పడు అర్ధమౌతోంది !!
స్కిల్ డెవలప్మెంట్ లో స్కాం అని, మద్యం పాలసీ ద్వారా & ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని, లేని ఔటర్ రింగ్ రోడ్డులో అలైన్మెంట్ మార్చి లబ్ది పొందారని… ఇలా ఆధారాలు లేని, వాస్తవాలు కాని విషయాల మీద చంద్రబాబు గారిపై కేసులు పెట్టి… నా పైనా కేసులు ఉన్నాయి & షంద్రబాబు పైనా కేసులు ఉన్నాయి అని అవినీతిని భలే జనరలైజ్ చేశారుగా !?..
అర్ధమౌతుందా ఆంధ్రుడా…!