– టెక్నాలజీ కింగ్ చంద్రబాబు మీద యంగ్ మైండ్స్ ట్రస్ట్!
– అమరావతి క్వాంటమ్ వ్యాలీ – కల కాదు, నిజం!
క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా “కొరత”తో అల్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం “సమృద్ధి”తో మెరిసిపోతోంది.
ఈ క్రేజ్ కు కారణం ఎవరు? – చంద్రబాబు నాయుడు!
అమరావతి క్వాంటమ్ వ్యాలీ – కల కాదు, నిజం!
– 50,000 లక్ష్యం → రోజుల్లోనే 51,820 రిజిస్ట్రేషన్లు!
– ఇది కేవలం సంఖ్య కాదు, ఆంధ్రా యువత ఉత్సాహం.
– అమెరికా, యూరప్ ల్యాబ్‌లు ఖాళీలతో బాధపడుతుంటే, మన అమరావతి నుంచి టాలెంట్ సునామీ బయలుదేరుతోంది.
మహిళా శక్తి – ప్రపంచానికి మార్గదర్శకం!
– ప్రపంచంలో క్వాంటమ్ రంగంలో మహిళల శాతం 2% కంటే తక్కువ.
– కానీ మన ఆంధ్రా? 51.4% మహిళా భాగస్వామ్యం!
– ఇది కేవలం గణాంకం కాదు, లింగ సమానత్వంలో ఆంధ్రా విప్లవం.
– “లీకీ పైప్‌లైన్” సమస్యను మన యువతులు చంద్రబాబు విజన్‌తో చెరిపేశారు.
గ్లోబల్ కొరతకు ఆంధ్రా ధీటైన సమాధానం!
– మెకిన్సీ చెబుతోంది: ప్రతి 3 క్వాంటం ఉద్యోగాలకు 1 నిపుణుడు మాత్రమే దొరుకుతున్నారు అని.
– కానీ AQM వ్యూహం: ₹500 ఫీజుతో మాస్ స్కేల్ ట్రైనింగ్.
– 3,000 మందికి అడ్వాన్స్డ్ శిక్షణ, అందులో సగం మహిళలు.
– అంటే, ఆంధ్రా టాలెంట్ → ప్రపంచానికి సప్లై హబ్.
చంద్రబాబు మీద విశ్వాసం – ఆంధ్రా క్రేజ్!
– “విజన్ 2040″లో భారతదేశం 1.2 లక్షల క్వాంటమ్ నిపుణులు తయారు చేయాలని లక్ష్యం.
– కానీ ఆ లక్ష్యం వైపు మొదటి మెరుపు అడుగు వేసింది ఆంధ్రప్రదేశ్.
– ఈ విశ్వాసం, ఈ క్రేజ్ – “చంద్రబాబు ఉంటే భవిష్యత్తు సురక్షితం” అనే నమ్మకం.
– అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్ కాదు, ఆంధ్రా గర్వం.
చంద్రబాబు విజన్ వల్లే, మన యువత – ముఖ్యంగా మన యువతులు – క్వాంటమ్ రంగంలో భారత జెండా ఎగరేయడానికి ‘ సిద్ధం’ అయ్యారు.
దిస్ ఈజ్ నాట్ బెండపూడి యాక్సెంట్ మామయ్య మీమ్స్ కామెడీ! ఫ్యూచర్ టెక్నాలజీ కింగ్ చంద్రబాబు మీద యంగ్ మైండ్స్ కు వున్న నమ్మకానికి నిదర్శనం.
– చాకిరేవు