ఈ కాలం యూత్ కు తెలియాలి ఇవి!
“పాతిక వేలకు నేను సంతోషించను, లక్ష చెయ్యండి అని మొహమాట పెట్టేస్తున్నారు” కాగ్నిజెంట్ సీఈవోను చంద్రబాబు.
ఆయన బేరం యువత ఉద్యోగాల సంఖ్య పెంచమని.
అర్ధరాత్రి కూడా ఫైళ్లు క్లియర్ చేసిన ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వేస్తూ.. ఆ కష్టాలను మరిచిపోతున్నారు.
మా కస్టమర్లను ఒప్పించి పైలెట్ ప్రాజెక్టు కింద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌ను (GCCs)ను తెస్తాం. ఆ ప్రయత్నం విజయవంతం అయితే దేశానికి విశాఖను జీసీసీ కేపిటల్ గా మారుస్తాం అని అదే ఉత్సాహంతో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ హామీ ఇచ్చారు.
పాలన అంటే పదవి కాదు, అలసత్వం కాదు, అర్ధరాత్రి కూడా ప్రజల కోసం, తపస్సుగా పనిచేయగల తపన అని నిరూపిస్తున్నారు లోకేష్. మనమైతే ఏమీలేని చోట వచ్చిందే చాలని గంతులేస్తాం. నాయకుడు కదా బేరమాడి పెంచమంటున్నారు.
నేను చూసిన ఆ తొంభైల కాలం రోజులు, మళ్ళీ నిన్న చూసా. ఈ తరానికి పరిచయం చేయాలనే భావనతో ఈ విశేషాలు వ్రాశాను.