ఈ ఫోటోను ఒక్కసారి గమనించండి. వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటాం. కానీ క్రైస్తవ మిషనరీలు అలా అనుకోవు. సెలవుల్లో కూడా వారి పిల్లలను ఏకం చేసి, ‘వెకేషన్ బైబిల్ స్కూల్’ (VBS) వంటి కార్యక్రమాలతో రోడ్డు వెంట ర్యాలీలు తీయిస్తూ, వారి మత వాక్యాలను పిల్లల బుర్రల్లోకి ఎక్కించే పనిలో ఉన్నారు. రేపటి రోజున ఈ పిల్లలు నూటికి వెయ్యి శాతం క్రైస్తవులుగానే బతుకుతారు. “క్రైస్తవమే నిజం” అనే భ్రమలో వారి తరాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. మరి మన హిందువులు ఏం చేస్తున్నారు?
ఆదివారం వచ్చిందంటే చాలు.. పిల్లలతో కలిసి రెస్టారెంట్లు, సినిమాలు, శిల్పారామాలు అంటూ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ మన సంస్కృతి ఏమిటి? మన ధర్మం ఏంటి? మనం ఎలా ఉండాలి? అనేది మాత్రం పిల్లలకు నేర్పించరు. ఈ విషయాలు మాట్లాడితే చాలు చాలా మందికి కోపాలు తన్నుకొస్తాయి. “ఎప్పుడూ మతాల మీద పడి ఏడవడమేనా” అని ఎదురు ప్రశ్నిస్తారు.
నిన్నటి రోజున కడపలో జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. హనుమంతుడి విగ్రహావిష్కరణ చేస్తుంటే, అక్కడ ‘హనుమాన్ జంక్షన్’ అనే పేరు వస్తుందనే భయంతో, ఆ ప్రాంతానికి ‘టిప్పు సుల్తాన్ సర్కిల్’ అని పేరు పెట్టాలని రాళ్ల దాడులు చేశారు. ఇలాంటి దాడులు జరుగుతున్నా, మనలో చలనం రాదు.. ఏ మాట బయటకు రాదు.
క్రైస్తవులైనా, ముస్లింలైనా వారి ధర్మాన్ని వారు పక్కాగా పాటిస్తూ ఐకమత్యంగా ఉంటున్నారు. కానీ సొంత ధర్మాన్ని పాటించకుండా, ఐకమత్యం లేకుండా నపుంసకుల్లా మిగిలిపోతున్నది మాత్రం ఈ హిందువులే! ఇలా మీరు మిగిలిపోవడమే కాకుండా, మీ రేపటి తరాన్ని కూడా అలాగే తయారు చేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం.
హిందువులారా.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి!
మీ ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, ఐకమత్యం యొక్క ప్రాముఖ్యత గురించి మీ పిల్లలకు ఇప్పటి నుండే నేర్పించండి. ఎందుకంటే మీ పిల్లలు రేపు ఎంత చదివినా, ఎంత సంపాదించినా.. ఇతర మతాల జనాభా పెరిగినప్పుడు మీ ఆస్తులన్నీ వారి చేతిలోకి వెళ్తాయి. మీ వీధి పేర్లు కూడా మారిపోతాయి. కళ్ళ ముందే జరుగుతున్న వాస్తవాలను చూసైనా మేలుకోకపోతే, జరిగే నష్టం ఊహాతీతం!
నిజం తెలుసుకో.. మేలుకో.. ధర్మాన్ని రక్షించుకో