Suryaa.co.in

Features

ఇటలీలోనే కాదు..మనకూ ఓ పీసా ఉంది!

మనదేశంలో అనేక మందికి ఎక్కడో ఇటలీలో ..ఉన్న లీనింగ్ టవర్ ఆఫ్.. పీసా గురించి తెలుసు. …కానీ మన దేశంలో అంతకుముందు నుండే ఇలా వాలి ఉన్న శివాలయం ఉంది.అది నేటికీ అలాగే ఉంది. ఏమాత్రమూ చెక్కు చెదరకుండా, రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ గా పిలవబడే ఈ శివాలయం. ..పరమ పవిత్ర కాశీలో ఉంది.
ఇలాంటి వింతలు. .విశేషాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. ..వాటి గురించి ఎవరూ చెప్పలేదు మనం చదివిన చరిత్ర పాఠ్యాంశాలలో. . అక్కడ అంతా మన సంస్కృతి సంప్రదాయాలను దేవాలయాలను నాశనం చేసిన అజ్ఞానుల గురించి మాత్రమే గొప్పగా ఉంటుంది.

– పివిఆర్ భానుప్రసాద్‌రాజు

LEAVE A RESPONSE