తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పార్టీ కార్యకర్త ఎలుగంటి శ్రీనివాస్‌తో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దివ్యాంగుడైన శ్రీనివాస్‌తో కింద కూర్చుని పలకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్‌కు పార్టీ తరపున ఆర్థికసాయం చేసేందుకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.