Suryaa.co.in

Andhra Pradesh

వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇదేం కర్మ కార్యక్రమం

వైసిపి ప్రభుత్వం లో చితికిపోతున్న వ్యాపారస్తుల పరిస్థితిని వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇదేంఖర్మ ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులకి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ పి ఎల్ రావు, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటా వీరబ్రహ్మం గుప్తా, జోన్ 4 కో-ఆర్డినేటర్ ఈదర వెంకట పూర్ణాచంద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా ప్రవీణ్ శంకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాద్ రావు*, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు దర్శి హరికృష్ణ,నెల్లూరు సిటీ అధ్యక్షులు గుణపాటి కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE