ఆయన ముసలాయన కాదు
ప్రపంచ ఆర్ధిక పరిణామాలను గుర్తించి
నాలెడ్జి ఎకానమీని సృష్టించి
ఒక తరం ఉపాథికి దారి చూపించి
కలుపు తీసే చేతులకు కంప్యూటర్లిచ్చి
న్యూజెర్సీని నూజివీడుగా
కెనడాను కాకినాడగా
డాలస్ను అమీర్పేటగా
మార్చిన పెద్దాయన!

ఆయన ముసలాయన కాదు
ప్రపంచ ఆర్ధిక పరిణామాలను గుర్తించి
నాలెడ్జి ఎకానమీని సృష్టించి
ఒక తరం ఉపాథికి దారి చూపించి
కలుపు తీసే చేతులకు కంప్యూటర్లిచ్చి
న్యూజెర్సీని నూజివీడుగా
కెనడాను కాకినాడగా
డాలస్ను అమీర్పేటగా
మార్చిన పెద్దాయన!
