Suryaa.co.in

Andhra Pradesh Business News

రూ.5వేల కోట్లతో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి: జీఎంఆర్

“నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం” అని జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీఎం రావు ప్రకటించారు.

LEAVE A RESPONSE