Suryaa.co.in

Andhra Pradesh

అనితకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఫేక్

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

మహిళా దినోత్సవం రోజున తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైసీపీ ఫేక్ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక దళిత వర్గానికి చెందిన మహిళను అడ్డం పెట్టుకొని వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రాచారం చేయడం యావత్ దళితులకు అవమానకరం.

దళితులకు సమన్యాయం చేశామంటూ ఉట్టిట్టి ఉపాన్యాసాలు ఇస్తూ మరో వైపు దళిత మహిళలను అప్రతిష్టపాలు చేయడం జగన్ రెడ్డికే సాధ్యమైంది. అనిత వీడియాను ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అనితకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది ఫేక్.

 

LEAVE A RESPONSE