రేవంత్ రెడ్డి ఓయుకు వస్తే తన్ని తరిమి కొడతాం

అంబేడ్కర్ యువజన సంఘం

పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓయుకు కు వస్తె తన్ని తరిమి కొడతాం అని అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు బండారు వీరబాబు హెచ్చరించాడు.సాధారణ ఎన్నికలు సమీపిస్తండటంతో ఏమి తోయలేక దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపాడు అని అన్నాడు.

కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వము 1లక్ష ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వానికి ఏమి సంబంధం అని అన్నాడు. రేవంత్ రెడ్డి BJP పార్టి కి B టీిం గా మారడని అందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నమ్మే పరిస్తితి లేదని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల గురించి మాట్లాడని ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు.

ఇప్పటికే ప్రభుత్వము నియమించిన సిట్ దర్యాప్తు వేగవంతం చేసి నిoధుతులను అరెస్ట్ చేసిందని దాని వెనక ఎవరు ఉన్న వదిలి పెట్టే సమస్య లేదని అన్నారు. అభ్యర్థులు ఆందోళన పడోధని ప్రభుత్వము అండగా ఉంటుంది అని అన్నాడు. విద్యార్థులను గందరగోళానికి గురిచే్యోధని ప్రతిపక్షాల ట్రాప్ లో పడొదని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply