Suryaa.co.in

National

గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50ఏళ్ల వ్యక్తి మృతి

వికటించిన ఇడ్లీ పోటీ

పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్‌ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు.వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

LEAVE A RESPONSE