నమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడ్డ హీరో

-సాహసానికే ఊపిరి ఘట్టమనేని కృష్ణ
-కంభంపాటి రామ్మోహన్ రావు

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ పరిశ్రమలో ఆయనలేని లోటు పూడ్చలేనిది.. నటనలో, వ్యక్తిత్వంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తొలి పూర్తి నిడివి కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం సినిమాల స్రష్ట. నమ్మిన ఆదర్మాలకు జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి. వందలాది సినిమాలతో లక్షలాది సినీ కార్మికులకు ఉపాధి కల్పించిన ధన్యజీవి. నటుడిగా, సినీ నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణ అధిరోహించని ‘‘సింహాసనం’’ లేదు. ఆయన కుటుంబ సభ్యులకు, కృష్ణగారి అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

Leave a Reply