పలాసలో ఆకట్టుకున్న దృశ్యం..సెల్ఫీతో సంబరపడ్డ బాలుడు

జగన్ మావయ్యతో సెల్ఫీ దిగాలి అనుకున్న ఒక 7వ తరగతి చదువుతున్న విద్యార్ధి, సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కడం చూసిన సీఎం జగన్, ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకు హత్తుకొని, ఆశీర్వదించి ఆ విద్యార్థి కళ నెరవేర్చారు. చూపురులను ఈ సన్నివేశం ఆకట్టుకుంది. సీఎం జగన్ ఉదారతకు మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Leave a Reply