Suryaa.co.in

Andhra Pradesh

మత్స్య ఎగుమతుల్లో ఏపీ టాప్

మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం నుంచి 2019–24 మధ్య 15.74 లక్షల టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేశారు. దీనిద్వారా రూ.90,633 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఇటీవల లోక్సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ంజన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24మధ్య ఏపీలో మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు.

LEAVE A RESPONSE