Suryaa.co.in

**

Andhra Pradesh

మళ్ళీ రంగులు…హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేసింది. మరో తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చెత్త నుంచి సంపద తాయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేస్తున్నారు. దీంతో ఈ అంశం పై, హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

లోకేష్…శవ రాజకీయాలు మానుకో

– నరసరావుపేట పర్యటన దేనికోసం? – మీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే పంచాయితీలు చేసింది నిజం కాదా? – మీ రాజకీయం కోసం బాధితులను రోడ్ల మీదకు తెస్తారా..? – ఇంతవేగంగా బాధితులకు న్యాయం చేసిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు. – నరసరావుపేట వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి…

దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

• గత ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని 2934కి తగ్గించాం • 43వేల బెల్టు షాపులను,4380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశాం • గతంలో మద్యం షాపుల సమయాలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఆసమయాలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశాం • 2018-19లో…

ఏపీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

– 80.62 శాతంతో 1,34,205 మంది ఇంజనీరింగ్ కోర్సులకు అర్హత – పారదర్శకంగా పరీక్షల నిర్వహణ – గురువారం నుండి ర్యాంకు కార్డుల డౌన్ లోడ్ చేసుకోవచ్చు – 14 వ తేదీన అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల విడుదల రాష్ట్రంలో 2021 సంవత్సరానికి నిర్వహించిన ‘ఏపీ ఈఏపీసెట్’ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా…

అక్షరాస్యతతోనే అభివృద్ధి

– యం.యల్.సి డొక్కా మాణిక్య వరప్రసాద్…… అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్న దేశాలలోనే అభివృద్ధి తక్కువగా ఉంటుందని యం.యల్.సి డొక్కా మాణిక్యవరప్రసాద్, అభిప్రాయపడ్డారు. బుధవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మారుతి నగర్ లోని మదరసా భాతీజా కుబ్ర నిస్వాన్ ఉర్దూ సేవా సంఘం నందు వేడుకలను నిర్వహించారు.యం.యల్.సి డొక్కా…

ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు

– మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు  ఏపీలోలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి…

ప్రభుత్వానికి చెందిన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి గద్దలా వాలిపోతున్నాడు

• రూ.1500కోట్ల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ ని రుద్రాభిషేక్ అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించడానికి సిద్ధమయ్యాడు • రుద్రాభిషేక్ సంస్థకు ఉన్న అనుభవం ఏమిటి? అసలు ఆ సంస్థ ఎవరిది? • ఎలాంటి టెండర్లు పిలవకుండా సదరు సంస్థకు రాష్ట్ర అతిథిగృహాన్ని ఎలా అప్పగిస్తారు? • ఏపీ బిల్డ్ కార్యక్రమాన్ని హైకోర్టు అడ్డుకోవడంతో, ముఖ్యమంత్రి…

జగన్ రెడ్డి పాలనలో సంక్షోభంలో వ్యవసాయరంగం

ఈ నెల 13 నుంచి 17 వరకు రైతు కోసం పోరుబాట ఘనంగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దిశగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం సమాయత్తం కావాలి. జగన్ రెడ్డి…

దేవినేని అవినాష్ ది గ్రామ వాలంటీర్ స్థాయి

దేవినేని అవినాష్ వార్డు వాలంటీర్ కి తక్కువ, గ్రామ వాలంటీర్ కి ఎక్కువ. లోకేష్ గారి గురించి వాలంటీర్ స్థాయి ఉన్న దేవినేని అవినాష్ మాట్లాడటం హాస్యాస్పదం. వెనకటికి ఎవడో పిలిచి పిల్లనిస్తే పెళ్లాడకుండా పారిపోయినట్లు గుడివాడ రాజకీయం చూసుకోరా మగడా అని అవినాష్ కి తెలుగుదేశం బాధ్యతలు అప్పగిస్తే…పారిపోయి వైసీపీలో చేరారు.గుడివాడ నియోజకవర్గ బాధ్యతలు…

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రిలో పీఎస్ఏ ప్లాంట్ ను ఏర్పాటు చేశాం

– 140 ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 8: కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, దీనిలో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ ను…