Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వ మైనారిటి సలహాదారులుగా బాగ్దాదీ

కడప ప్రాంత ముస్లిం మతగురు ప్రముఖులు ముఫ్తి సయ్యద్ షా మొహమ్మద్ అలీ బాగ్దాదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటి వ్యవహారాల సలహదారులుగా నియమితులయ్యారు . ఈమేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ రాజకీయసలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి అందజేశారు . ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం బి . అంజాద్ బాషా , ఎమ్మేల్యే హఫీజ్ ఖాన్ , ఎమ్మెల్సిలు ఇషాక్బాషా, రుహుల్ల , ఆంద్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి చైర్మన్ బిస్ గౌసల్ ఆజామ్ , ఆంద్రప్రదేశ్ స్టేట్ మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషణ్ చైర్మన్ అసిఫ్ అలీ , మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ షమీమ్ అస్లం , వైసిపి మైనారిటి సెల్ చైర్మన్ వి .ఖాదర్ బాషా తదితరులు పాల్గోన్నారు .

LEAVE A RESPONSE