Suryaa.co.in

National

సింగపూర్‌లో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు సింగపూర్‌లో తెలుగుదేశం ఫోరమ్ సింగపూర్ ఆధ్వర్యం లో ఘనం గా నిర్వహించారు . బాలయ్య అభిమానులు, సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పాల్గొని వేడుకలను పండగలా జరుపుకున్నారు .ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు పాల్గొని బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE